అందంగా కనిపించాటం కోసం ఖరీదైన బ్రాండ్ల ఫెయిర్ నెస్ క్రీములు,లిప్ స్టిక్ లు ఇతర సౌందర్య సాధానాలు ఎన్నో ఉన్నాయి.వీటిలో ఉండే మెర్యూరీ స్టిరాయిడ్స్ చర్మ కణాలకు హాని చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం పలచబడి మొటిమలు వస్తాయి. అలాగే లిప్ స్టిక్ లో పెట్రోకెమికల్స్ పారాబిన్స్ వంటివి అధికంగా ఉంటాయి.వీటి వల్ల పెదాలు ఎండిపోయి నల్లగా అయిపోతాయి. కళ్ళకు వాడే కాటుకలో కూడా రసాయనాలు చేరటంతో కార్నియా అల్సర్ ,రంగు మారటం కళ్ళకలర్ అలర్జీలు వంటి ఇబ్బందులు రావచ్చు. వీటికంటే సహజమైన ఉత్పత్తులు ఇంట్లతో చేసుకోగలిగే సౌందర్య సాధానాలపైన స్టడీ చేసి తయారు చేసుకోని వాడమంటున్నారు ఎక్స్ పర్ట్స.

Leave a comment