యోగాతో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అంటారు.ధ్యానం చేస్తూ, ఆసనాలు వేస్తూ స్వాంతన పొందుతారు. కానీ చాలామంది మోకాళ్ళ నొప్పులతో అంతగా నేలపైన కూర్చొని వేయలేకపోతారు. అధిక బరువుతో మోకాళ్ల నొప్పులతో నేలపైన వజ్రాసనం కానీ పద్మాసనం తో కానీ కూర్చోవటం కష్టం అలాంటి సమస్యలు ఉన్న వారి కోసం Knee Ankles Back Joints panic feat ఎంతో ఉపయోగ పడుతోంది దీని సాయంతో సులువుగా ఆసనాలు వేయవచ్చు యోగాసనాలు వేసేందుకు అనువుగా ఉండే కుర్చీ చిన్న పీట మెత్తని ఆసనాలు కూడా ఆన్ లైన్ లో ఉన్నాయి.

Leave a comment