అమ్మాయిలో ఇపుడు కొత్త కొత్త ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు విదేశాల్లో బార్ టెండర్లు మిక్సలజిస్టులు ఉన్నరు కానీ మన దేశంలో ఉన్న అతి కొద్దీ మంది మిక్సలజిస్టులలో సోనాలి మల్లిక్ ఒకరు. మిక్సలజిస్టు అంటే కాక్ టెయిల్స్ తయారీలో కొన్ని ప్రయోగాలు చేసారు. ముంబైలో హాటల్ మేనేజిమెంట్ చేసిన సోనాలి మల్లిక్ బార్ టెండర్ జాబ్ ఎంచుకొంది లిక్కర్ ను ఆమె మిక్స్ చేసి నట్లుగా ఎవరు చేయిలేరని పేర్కొంది. ఈ సరదాగా రసగుల,రసమలై తో కూడా డ్రింక్ మిక్స్ చేసి కొత్త రుచి సృష్టించి ఇస్తుందట ఇది ఛాలెంజింగ్ రంగం, ఇందులో అడుగు పెట్టేందుకు కాస్తా తెగువ ఉండాలి అంతే అంటుంది సోనాలి.

Leave a comment