Categories

ఉమా మణి సోనీ బిబిసి ఎర్త్ ఛాంపియన్ గా ప్రకటించింది. పెయింటింగ్ ఇష్టపడే ఉమా పగడపు దిబ్బలను చిత్రించేది కానీ కాలుష్యంతో సముద్రంలోని పగడపు దిబ్బలు క్షీణించి పోతున్నాయని తెలుసుకొని డ్రైవింగ్ లో శిక్షణ తీసుకుని సముద్రపు వాతావరణం స్వయంగా చూసి చిత్రాలు గీసి ప్రచారం చేసింది. ఆమె పై కోరల్ ఉమెన్ పేరుతో డాక్యుమెంటరీ వచ్చింది. ఆమె కదా పుస్తక రూపంలో వచ్చింది. మెరైన్ కన్జర్వేషన్ సంస్థతో కలిసి కృతిమ పగడపు దిబ్బలు నిర్మిస్తోంది ఉమా మణి.