ఇవాల్టి రోజుల్లో నిరంతర ప్రక్రియగా చేతులు కడుక్కోవడం తప్పనిసరి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చేతులు శుభ్రం చేసుకోవలసిందే ఈ సబ్బులు ప్రకృతిసిద్దమైన గుణాలతో పాటు పువ్వులను, పండ్లను ఔషధాలను తనలో పొదువుకోని సరికొత్తగా ముస్తాబవుతున్నాయి.బంతి, చామంతి, పుదీనా, తులసి వంటి వాటిని నేరుగా గ్లిజరిన్ సోప్ లోకి చూపించేస్తున్నారు తయారీ దారులు గ్లిజరిన్, ఆరోమా నూనె, పూలు, పండ్లు ఇవన్నీ మెల్ట్ కనుక ఉంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.ప్రకృతి సహజమైన తేనే పాలు మొక్కల నుండి లభించే ఔషధాలతో ఈ సోప్ లు చర్మాన్ని మెరి పిస్తాయి కూడా.

Leave a comment