నెయ్యి తినండి,ఆరోగ్యంగా ఉండండి అంటోంది ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుతా దివేకర్. కొవిడ్ -19 పోరాటం చేస్తున్న తరుణంలో మనం తినే ఆహారం కూడా మనకు పెద్ద ఆయుధమే అంటుంది రుజుతా దివేకర్ ఆహారంలో స్వచ్ఛమైన నెయ్యి తీసుకుంటే దాదాపుగా సంపూర్ణ ఆహారం తీసుకున్నట్లే అంటారామె .నెయ్యి లో ఉండే అనేక విటమిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి నెయ్యి తింటే స్థూలకాయం వస్తుందని భయం వదిలిపెట్టి ఆహారంలో నెయ్యి చేర్చుకో మంటున్నారు రోజంతా సాంప్రదాయ భారతీయ ఆహారం లో వాడే మసాలా దినుసులు వంటల్లో ఉపయోగిస్తూ నెయ్యి కలుపుకుని తింటే దేహం దృఢంగా ఉంటుంది అంటున్నారు రుజుతా దివేకర్.

Leave a comment