మాస్క్ ఇప్పుడు మన జీవన విధానంలో భాగం. కాలు బయట పెడితే మాస్కు వేసుకోవాల్సిందే. ఈ సంక్షోభాన్ని ఫ్యాషన్ ప్రపంచం ఇంచక్కగా  వాడుకుంటుంది. మ్యాచింగ్ మాస్క్. జ్యువెలరీ మాస్క్, డిజైనర్ మాస్క్, ట్రెండీ మాస్క్ లు మార్కెట్ లోకి వచ్చేశాయి ఇప్పుడు జ్యువెలరీ మాస్క్ లు ముఖాన్ని అలంకరించుకోవడం సరికొత్త ట్రెండ్ అలాగే అందమైన డిజైనర్ మాస్క్ లు  డ్రెస్ మ్యాచింగ్ గా అవతరించాయి. మాస్క్ లకు విలువైన రాళ్ళు అలంకరించినవి, అచ్చం నగల్లాంటివీ ఇప్పుడు ఒక కొత్త మార్కెట్ ని సృష్టించాయి.

Leave a comment