Categories
భోజనం మితంగా చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అన్నం తినే ముందు నీళ్లు బాగా తాగాలి ప్రొటీన్లు ఎక్కువగా క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ బాగా తినాలి చిన్న ప్లేట్ లో ఆహారం వడ్డించు కోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి తినే ఆహారంలో పండ్లు పీచు పదార్థాలు పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. తీపి పదార్థాలు తినాలి అనిపిస్తే స్వీట్ డెసర్ట్ లాంటిది తింటే మంచిది. ప్యాట్లు షుగర్ ఉప్పు తక్కువగా తీసుకోవాలి.