Categories
ప్రతీ మనిషికీ వేపకాయంత వెర్రి ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. కానీ ఈ మౌల్డ్ చుస్తే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. చాకోలెట్స్ అందరికీ ఇష్టమే కానీ చెప్పుల రూపంలో చాకోలెట్స్ ఎవ్వరు తినాలి అనుకొంటారా? ఈ ప్రశ్నకు సమాధానం ‘షూ చాక్లెట్ మౌల్డ్ ‘. ఆన్ లైన్ లో చుస్తే రకరకాల షూ చాక్లెట్ మౌల్డ్ డిజైన్లు అందమైన ఆకృతుల్లో ఎలా తయ్యారు చేయాలో వీడియోలు ఉన్నయి. చాక్లెట్ ని కరిగించి ఈ మౌల్డ్ లో వేస్తె ఆరాక అందమైన షూ చాక్ లెట్స్ ఈజీగా వస్తాయి. సరదా వేస్తే తయారీ విధానము భలే అనిపించే షూ చాక్లెట్స్ కనిపిస్తాయి.