ఇక చలి వెనక్కి పోతుంది. వేసవి ఫ్యాషన్ మొదలెట్టే సమయం ఇది. హాని చేసే సూర్య కిరణాల నుంచి కాపాడుకునే స్టయిల కోసం స్కార్ప్లు ఎంచుకోవడం మొదలు పెట్టాలి. ఇక ఎన్నో రకాల సాండిల్స్ స్టయిలిష్ ఫ్లిప్-ప్లాప్స్, రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ ఫ్లిపాన్స్ ఏవైనా ఇక రాబోయే వేసవికి అనుకూలం. అలాగే గొడుగులు, కాప్స్ లేదా ఫెడోరాలు ఫ్యాషనే. ఇక అన్నింటికంటే ముందు గుర్తు పెట్టుకోవాల్సింది సం సన్ గ్లాసెస్. ఇవి యాక్ససరీస్ మంచి రంగుల్లో మొహం షేప్ షేప్ కు మ్యాచ్ అయ్యేవి రెండు మూడు పెయిర్స్ కళ్లద్దాలు తీసుకోవాలి. ఇకపోతే కాటాన్ వస్త్ర శ్రేణికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కదా.

Leave a comment