హెల్త్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కంటే ప్రక్రుతి సిద్ధంగా దొరికే చెరుకు రసం ఎంతో ఆరోగ్యమని, క్రీడాకారులు కనుక చెరుకు రసం తాగితే వారిలో డీహైడ్రేషన్ బావున్నట్లు పరిశోధకులు చెప్పుతున్నారు. చెరుకు రసం లో వున్న ఫెనోలిక్స్ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల తో సమానంగా పనిచేస్తాయి. అవి పెరోక్ సైల్ ప్రీ రాడికల్స్ ను శరీరం నుంచి వెలుపలకు విడుదల చేస్తాయి. చెరుకురసం యాంటీ ఆక్సిడెంట్ గా రక్షణ ఇస్తుంది. శరీరం లోంచి ప్రీ రాదికల్స్ ను శరీరం నుంచి వెలుపలకు విడుదల చేస్తాయి. చెరుకు రసం యాంటీ ఆక్సిడెంట్ గా రక్షణ ఇస్తుంది. శరీరం లో నుంచి ప్రీ రాడికల్స్ ను వెలుపలికి పంపేందుకు సాయపడుతుంది. క్రమం తప్పకుండా చెరుకు రసం తాగితే రక్తం లోని గ్లూకోజ్ నిల్వలు    సరైన స్ధాయిలో కొనసాగుతాయి. అధిక బరువు సమస్య కుడా తగ్గుతుంది. శరీరానికి  అవసరమైన  పోషకాలు,    ఖనిజాలు లాభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బాక్టీరియా వ్యాపించ నివ్వదు. దంత కషాయాన్ని అరి కడుతుంది. చెరుకురసం అన్ని వయస్సుల వారికి ఉపయోగమే.

Leave a comment