ఇవ్వాళ ఆఫీసుల్లో అపార్ట్ మెంట్స్ లో ఇళ్ళల్లో కనిపించే సి.సి టీవి కెమెరాలు కనిపెట్టింది మేరీవాన్ బ్రిట్టన్  బ్రౌన్ వృత్తి రిత్యా నర్స్ భార్త అల్చార్డ్ ఎలక్ట్రీషియన్. ఆమె నివసించే ప్రాంతాల్లో నేరాలు జరిగేవి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మేరీ, ఆమె భర్త కలిసి సిసి టీవి సెక్యూరిటీ సిస్టం కనిపెట్టారు. 1966 లో వారు కనిపెట్టిన సెక్యూరిటీ సిస్టమ్ కు పేటెంట్ లభించింది. ఇది ఎలా వుండాలి? ఎలా తయారు చేయాలి, అన్న ఆలోచన మేరీ దేనుట!

Leave a comment