మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో  అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి  వంటింట్లో వాడే బేకింగ్ సోడా చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంది. అంటున్నారు. సౌందర్యాన్ని నిపుణులు. బేకింగ్ సోడా నీళ్లతో కలిసి పేస్ట్ లా చేసి ముఖం పై రాసుకుని ఆరనిచ్చి కడిగేస్తే చర్మం మురికిపోయి కాంతులీనుతుంది. అంటున్నారు. ఇదే పేస్ట్ ను వంటికి రాసుకుంటే మంచి డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఒక బేసిన్ లో వేడి నీళ్లలో కొద్దిగా ఈ వంట సోడా ఉప్పు వేసి రెండు కళ్ళు అందులో ఉంచి పదినిముషాలు విశ్రాంతిగా కూర్చుని తర్వాత పొడి టవల్ తుడిస్తే పాదాల పగుళ్ల సమస్య పోతుంది. చలికాలంలో చర్మం పగిలి దురదలు రాకూండా గోరువెచ్చని నీళ్లలో వంటసోడా వేసి స్నానం చేస్తే రిలీఫ్ గా ఉంటుందంటున్నారు. ఎక్సపెర్ట్స్  వంటల్లో వాడేవి  తినేవి ప్రమాదం లేనివి సైడ్ ఎఫెక్ట్స్ రానివి గనుక ఓసారి వాడి చూసినా పెద్ద నష్టం ఏమీ లేదు.

 

Leave a comment