సన్నగా చిన్నవిగా నలుపు తెలుపు లు కలగలిసినట్లు ఉండే చియా గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి పీచు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ మొదలైనవి లభిస్తాయి, వీటిలో నిండి ఉండే శక్తిని శరీరం నేరుగా గ్రహిస్తుంది విభిన్నమైన రుచులు దృష్ట్యా చియా గింజలు ఆహారంలో వివిధ రకాలుగా భాగం చేసుకోవచ్చు స్మూతీ లు ,జ్యూస్ లు పెరుగుల్లో కలుపుకోవచ్చు, సలాడ్లలో పొడి కొట్టి గానీ  నేరుగా కానీ వాడుకోవచ్చు. అన్నం సాస్, సూప్ ,కూరలు, బ్రెడ్, చపాతీలు వంటివాటిలో కలుపుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల నూనె చియా గింజలు తేనె నిమ్మరసం కలుపుకుంటే ఆరోగ్యవంతమైన డిటాక్స్ డ్రింక్ తయారవుతుంది.

Leave a comment