కమ్మని కాఫీ తో పెద్ద నష్టం ఏమీ జరగదని ఇంకోకొత్త రిపోర్టు వచ్చింది. రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తగచ్చు అని పరిశోధిస్తే రోజుకు నాలుగైదు కప్పులు తాగే వారి లో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. ఈ అద్యాయినం లో పాల్గొన్న సౌతాంస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్త డాక్టర్ రాబిన్ పూలే కాలేయ వ్యాధి నైరోసిన్, పార్కిన్ సన్స్, డిప్రెషన్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులకు కాఫీ తో మేలు జరుగుతుందంటున్నారు. కాఫీలో ముఖమైన కెఫిన్ ను తొలగించి చేసిన సరే లాభాల్లో కొన్నింటికి మినహాయింపు వుంటుంది తప్పించి కాఫీ చేసే మేలు ఏమాత్రం తగ్గదంటున్నారు. మొత్తం మీద అద్యాయినాలు సారాంశం. కాఫీ వల్ల ఆరోగ్య హాని ఏదీ లేన్నదన్నదే.

Leave a comment