Categories
మామిడి పండ్లతో నగరం పచ్చగా మెరిసిపోతుంది.మామిడి పండు బేబీ బ్రేయిన్ డెవలప్ మెంట్ ను మెరుగపరుస్తుంది. ఇందులో ఉండే కాపర్ ఒక ముఖ్యమైన న్యూట్రిషియన్ , బ్లడ్ ఫార్శేషన్ కు సహాయపడుతుంది. ప్రెగ్నేన్సీ సమయంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ తియ్యని పండు తింటే మినరల్స్ పెరుగుతాయి. వీటీలో ఉండే ఫోల్లెట్స్, బ్రెయిన్,స్పైనల్ కార్డ్ లోపాలు నివారిస్తుంది. ఉత్తర భారత దేశంలో పుల్లటి మామిడి ముక్కలను పొడిగా చేసి అమ్ముతారు. దీన్ని ఆమ్ బార్ గా పిలుస్తారు. మామిడి ముక్కలు ఎండబెడితే తయారయ్యే ఒరుగులు సంవత్సరం పొడువునా వాడుకోవచ్చు.