జుట్టు స్ట్రెయిటనింగ్  కోసం యంత్రాలు, రసాయనాలు వాడాలి కానీ సహజమైన పద్ధతి లోనూ జుట్టు ని స్ట్రెయిట్ గా మార్చవచ్చు. కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి ఆ నీళ్ల ను జుట్టు కుదుళ్ల నుంచి కిందకు పట్టించి ఓ గంట అలా వదిలేయాలి. సాధారణ షాంపూతో తలస్నానం చేస్తే చాలు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఓ గంట ఆరిపోయాక తలస్నానం చేసినా సరే రింగులు తిరిగిన జుట్టు స్ట్రెయిట్ గా వచ్చేస్తుంది.

Leave a comment