హెలికాప్టర్ లో ప్రయాణాన్ని ఎయిర్ టాక్సీ సర్వీస్ గా మార్చాలని నా ప్లాన్. మనదేశంలోని ప్రైవేట్ చాట్ చార్టర్ కంపెనీలతో మా జెట్ సెట్ గో సంస్థ బెస్ట్. ముంబాయి షటిల్ సర్వీస్ కు ఊబర్ చార్జీల తోనే వెళ్లి వచ్చేలా ఒక ప్రయాణం ప్రయోగం చేశాను. ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లేందుకు వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేలు ఖర్చవుతుంది. భవిష్యత్ లో ఇలాంటి విమాన సర్వీస్ పాపులర్ అవుతోందని నమ్ముతాను అంటుంది కనికా టేక్రివాల్. పదేళ్ల క్రితం ఆమె స్థాపించిన జెట్ సెట్ గో ఇప్పుడు 500 మిలియన్ల టర్నోవర్ తో నడుస్తోంది హెలికాప్టర్ లతో మొదలైన వ్యాపారం ఇప్పుడు 8 సొంత ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 మంది ఉద్యోగులు కోట్ల టర్నోవర్ తో నడుస్తోంది. కానీ ఇక కానికా టేక్రివాల్ చెబుతున్నట్లు విమానయాన షటిల్ సర్వీస్ నిజంగానే పాపులర్ అయ్యేలా ఉంది.

Leave a comment