యాంటీ ఏజింగ్ రోటీన్ ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకొవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం ముడతల్ని తగ్గించే క్రీములని రాస్తూ వాటిని సరిగా వాష్ చేయకుండా అలాగే ముఖంపై ఉంచేయటం వల్ల సగం చర్మం పాడవుతుందట. రాత్రి వేళ తప్పని సరిగా క్లెన్సింగ్ చేయాలి. చర్మం పొడిగా ఉన్న సెన్సిటివ్ అయినా మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ ఉపయోగించాలి. చర్మంపైన కొద్ది నిమిషాలు వేళ్ళతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరిగి చర్మం కాంతివంతంగా అయిపోతుంది. ఉదయం లేస్తూనే చల్లని నీళ్ళతో మొహాం కడుక్కొవాలి. ఆ చల్లని నీళ్ళతోనే మొహాంపైన మృదువుగా రుద్దితే చాలు రక్తప్రసరణ మెరుగై మొహాం మెరుస్తుంది.

Leave a comment