లాక్ డౌన్  లో ఎక్కువ వినోదం  పంచుతోంది టిక్ టాక్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఈ యాప్ ను 150 దేశాల్లో 75 భాషల్లో వాడుతున్నారు.  ఇందులో 15 భారతీయ భాషలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆప్ డౌన్లోడ్ సంఖ్య 200 కోట్లు రెండు నెలల లోనే 50 కోట్లకు పైగా డౌన్లోడ్ అయింది ఈ యాప్.సోషల్ మీడియా ఆప్ ఇదే కాగా దీని మొత్తం డౌన్లోడ్ ల సంఖ్యలో 30 శాతం వాటా భారతీయులదే.తరువాత స్థానంల్లో చైనా, అమెరికా ఉన్నాయి లాక్‌డౌన్‌ లో ఇండియా లో సగటున ప్రతి వినియోగ దారుడు 38 నిమిషాలు టిక్ టాక్ లోనే గడుపుతున్నారు సగటున నెలకు 35 వేల కోట్ల వీడియో వీక్షణలో నమోదవుతున్నాయి.

Leave a comment