కొన్ని అందమైన పువ్వులు ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి అలాంటి ఒక చక్కని పువ్వు కాలిస్టెమోన్  సీసాలను శుభ్రం చేసే బ్రష్ లో చీకిపోయిన వెంట్రుకలు లాంటి పూరేకలు లా  ఉండటంలో వీటిని బాటిల్ బ్రష్ర్స్ (Bottle Brushers) అని పిలుస్తారు.  పువ్వు చివరి భాగంలో చిన్న ఆకులు ఉంటాయి. ఆకుపచ్చ సముద్రంలో ఎర్రని పగడాల్లాగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనబడే ఈ పువ్వులు తెలుపు,పసుపు, ఆకుపచ్చ, నారింజ రంగుల్లో ఉంటాయి.  పువ్వులు ఎక్కువగా పూయాలంటే నీళ్లు ఎండా కావాలి సమశీతష్ణ  మండలాల్లో ఈ పూల చెట్లను పెంచుతున్నారు.

Leave a comment