Categories
అందమైన చీర కంటే ఫ్యాషన్ ఇంకోటి లేదు కానీ ఎలాంటి చీరకైనా సరైన మాచింగ్ బ్లవుజ్ కావాలి. అవీ సందర్భానికి తగట్టు ఉంటేనే బావుంటుంది. బటర్ ఫ్లై స్లీవ్స్ బ్లవుజు వేడుకలకు మంచి లుక్ ఇస్తుంది. ప్లోయు ఫ్యాబ్రిక్ వస్త్ర శ్రేణికి ఈ రకం బ్లవుజ్ చక్కగా నప్పుతుంది. ఇక కేప్ బ్లవుజ్ అయితే ఎలాంటి చీరాల పైకి అయినా చూసేందుకు బావుంటుంది. నెట్ కేప్ ఎంబ్రాయిడరీ బ్లవుజ్ ఆధునిక మైన లుక్ ఇస్తుంది ఏ రకం ఫ్యాబ్రిక్ అయినా నలుపు బంగారు రంగుల చీరలయితే ఈ నెట్ కేప్ ఎంబ్రాయిడరీ కొత్తగా స్టయిల్ లుక్ ఇస్తుంది.