ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి కొలెస్ట్రాల్, రక్త పోటు, గుండె జబ్బులకు కారణం అయ్యే ఇతర సమస్యలు తగ్గిస్తాయి. వారానికి రెండు స్పూన్లు వెల్లుల్లి తింటే వీటి లో వుండే యాంటి ఆక్సిడెంట్ల వల్ల 21 శాతం రిస్క్ తగ్గుతుంది. చేపల్ని వారంలో నలుగు సార్లు అయినా తింటే వీటిలో వుండే ఒమేగా-3 ప్యాటి యాసిడ్స్, ఆర్టరీ క్లాగ్గింగ్ ప్లెక్ ఏర్పడటాన్ని నెమ్మదించేలా చేసి 14 శాతం రిస్క్ తగ్గిస్తాయి. రోజుకు కొన్ని బాదాం పప్పులు విటమిన్-ఇ లభించి, రిస్క్ 12.5 శాతం తగ్గుతుంది. రోజుకో గ్లాసు అంటే ఐదు ఓన్సుల వైన్ తాగితే యంటి ఆక్సిడెంట్స్ లభించి, ౩2 శాతం రిస్క్ తగ్గుతుంది. పెద్ద డార్క్ చాక్లెట్ కాండి బార్ రోజుకోకటి తింటే ఫాలి ఫెనాల్స్ లభించింది రిస్క్ 21 శాతం తగ్గిపోతుంది.
Categories