టాబ్లెట్ కంప్యూటర్స్ ఎక్కడైనా వాడుకొనేందుకు వీలుగానే ఉంటాయి. బస్ లో ట్రయిన్ లో ఆఫీసులో  ఎలాగైనా వాడచ్చు. కానీ అన్ని బాగానే ఉంటాయి కానే పొజిషన్, పోశ్చర్ వల్ల బుజం, మెడకి సంబందించిన సమస్యలు చాలానే వస్తున్నాయి. చేత్తో పట్టుకుని, ఒళ్లో పెట్టుకుని తక్కువ వ్యూయాంగిల్ లో టేబుల్ పైన పెట్టి ఇంటర్నెట్ బ్రౌజింగ్,  ఈ మెయిల్, రీడింగ్ ల వల్ల చాలా పొజిషన్స్ లో తల మెడ వంచేస్తాయి. అప్పుడిక శాశ్వతంగా బాధపడాల్సిందే.

Leave a comment