Categories
ఇంట్లో కష్ట స్ధలం వుంటే కేనీసం వాకిటి ముందయినా నాలుగైదు కుండీలలో బంతి మొక్కలను పెంచామంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాంతి వంటమిన రంగుల్లో రకరకాల ఆకృతుల్లో పూసే ఈ బంతి పూలతో వాకిళ్ళు కళ కళలాడటమే కాకుండా ఇవి దోమల్ని పారద్రోలుతాయి అంటున్నారు. ఆకులు పువ్వుల్లో వుండే పైరేత్రిం అనే సమ్మేళనం దోమల్ని దగ్గరకు రానివ్వడం నర్సరీల్లో చిన్ని కుండీలలో తెచ్చి పెట్టుకొన్నా సరే ఈ సీజన్ అయ్యేంత వరకు అంటే మార్చి, ఏప్రిల్ వరకు సాధ్యమైనన్ని బంతి పూలు పూయించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.