Categories
ఎన్నో పండగలు ఇక రాబోయే వన్నీ పర్వదినాలే. అలాగే పెళ్ళిళ్ళు సుభాకర్యాలు, పుట్టిన రోజులు పిలుపులు మంచి బహుమతులు ఇవ్వాలి ఆ బహుమతులు సంతోషం, శాంతి ఇవ్వగలిగేది అయితే….. అలా అనుకుంటే స్లీపింగ్ బుద్దుడు శయానిస్తున్న విగ్రహం ఇంట్లో వుంటే భోగభాగ్యాలు వేల్లివిరుస్తున్నాయని కొన్ని దేశాల్లో నమ్ముతారు. అలాగే ఇది శాంతికి సంకేతం, చిహ్నం కుడా . బ్యాంకాంక్ లో ఎంతో పెద్ద స్లీపింగ్ బుద్దా ఆలయం కుడా వుంది. ఏ స్నేహితుడి పుట్టిన రోజుకు మంచి బహుమతులు ఇవ్వాలనుకుంటే ఈ బుద్ది ప్రతిమను ఇవ్వండి.