దీపావళి అంటేనే దీపాల వెలుగులు, చెవులు బద్దలయ్యే టపాసుల మోతల. ఈ సంవత్సరం డిల్లీలో టపాసుల దుకాణాలు వుండవ. ఈ దీపావళికి టపాసులు అమ్మకానికి సుప్రీం కోర్టు ఉత్తరువులు జారీ చేసింది. ఈ తీర్పుకు కారణం లాయర్ హరిప్రియ పద్మనాభన్ప్రతి సంవత్సరం, ఈ దీపావళిమూలంగా ఎంతో కాలుష్యం చేరుతుంది. దీని నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని సుప్రీం కోర్టులో ఫిర్యాదు వేసాం. రెండేళ్ళ నుంచి పోరాడుతుంటే ఈ సంవత్సరం ఉత్తర్వులు వచ్చాయి. మెం దీపావళికి వ్యతిరేకం కాదు. దీపావళి అంటే దివ్వెల పండగ. పర్యావరణాన్ని పాడు చేసే పండగ కాదు అంటున్నారు హరిప్రియ పద్మనాభన్.

Leave a comment