ఎరైనా అనారోగ్య సమస్య వస్తే మంచి డాక్టర్ కోసం వాకబు చేస్తాం. అర్హతలు చూసి నిర్ణయించుకుంటాం. కానీ ఆయన ప్రవర్తన గురించి అడగండి అంటున్నాయి అధ్యయనాలు. అనారోగ్యాలు తగ్గించటంలో వైద్యుని మాట తీరు కీలకం అంటున్నారు అధ్యయనాలు. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్ళిన వారికి డాక్టర్ మంచిగ మాట్లాడే స్వాంతన ఇవ్వాలి. డిగ్రీలు తక్కువైన, అనుభవం పెద్దగా లేకపోయినా పర్లేదు మంచి మాట తీరు మృదు స్వభావం ఉంటే చాలు. మీకెంభయం లేదని భరోసా ఆ మాటల్లో దక్కుతోంది. అనారోగ్యలో వున్నామనిపించే స్వాంతన లభిస్తుంది. రోగ లక్షణాలు సగం తగ్గుతాయి చూడండి అంటున్నారు అధ్యయనాలు.

Leave a comment