ఒక అధ్యయనం ప్రతి రోజు గుడ్డు తినటం అంత ఆరోగ్యకరం కాదంటోంది . గుడ్డులోని పచ్చ సొన కొలెస్ట్రాల్ పెరగటానికి దారి తీస్తుందనీ చివరకు అది గుండె పోటుకు కారణం అవుతోందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ప్రతి రోజు గుడ్డు తింటే గుండె వ్యాధుల ముప్పు 21శాతం ఎక్కువవుతోందని వారు చేసిన అధ్యయనాలు చెపుతున్నాయి. అమెరికా బ్రిటెన్ దేశాల్లో 30 సంవత్సరాల పాటు 30 వేల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని కనిపెట్టారు. షాప్స్ లో అమ్మె గుడ్లలో ఉండ బాక్టిరియా ఇన్ ఫెక్షన్ కు కారణం అవుతోందని వారు చెపుతున్నారు.రోజు గుడ్డుతో టైప్-2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని నిర్థారించారు.

Leave a comment