కైరో నగరంలో 93 శాతం మంది అమ్మాయిలు తమకు రక్షణ లేదనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మహ్మద్ తాహర్ అనే ఫోటో గ్రాఫిక్ బ్యాలేరినాప్ ఆఫ్ కైరో ప్రాజెక్ట్స్ ని చేపట్టాడు. ఈ నగరంలోని ప్రధాన వీధుల్లో బాలే నృత్య కళాకారిణుల చేత నాట్యం చేయించి వాళ్ళ ఫోటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు . ఏ ఈఫోటోలో అందరి ఆదరణ పొందాయి. మంచుకురిసే వేళ వెచ్చని తెల్లని మెరిసే ఎండ ఎడారిలో నీటిచలమలు నగరంలో ఆకాశం అంటే అందమైన భవనాలు మధ్యలో చక్కని ఉద్యాన వనాలు. ఇంత అందమైన కైరో వీధుల్లో అమ్మాయిలు నృత్యం చేస్తుంది అసలా వాతావరణం ఉన్నా లేకున్నా మనకు అవే స్ఫురిస్తాయి. రక్తపాతం మధ్యనే చటుక్కున ఎగిరే పావురాలు గుర్తొస్తాయి. ఈ అమ్మయిలను చుస్తే. ఇందులోని ప్రతిఫాతో స్త్రీలోని స్వేచ్ఛ కేంద్రం ప్రతిబింబిస్తోంది. అందుకే ఈజిప్ట్ లోని అందరి ఆదరణ పొందాయి . సామజిక మాధ్యమాల్లో పత్రికల్లో వైరల్ గా మారాయి. వీటి స్పూర్తితో అప్పటిదాకా బయటకురాని మాములు అమ్మాయిలు కూడా తమ ఫోటోలకు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవటం మొదలుపెట్టారు .
Categories