ఎండ తీవ్రత కు మొహం నల్లబడి పోతూ ఉంటుంది . ఇక సన్ స్క్రీన్  తప్పని సరిగా వాడే అవసరం ఉంటుంది . ఎండలోకి వెళ్ళే ముందర సన్ స్క్రీన్అ ప్లయ్ చేస్తే సరిపోతుంది అనుకొంటే పొరపాటే . ఇంట్లో నీడపట్టున ఉన్నా సరే సన్ స్క్రీన్ తప్పనిసరి గా రాసుకోవాలి . ఎండలోకి వెళ్ళే అరగంట ముందర సన్ స్క్రీన్అ ప్లయ్ చేయాలి . వాటర్ తో చేస్తే సన్ స్క్రీన్ జిడ్డు లేకుండా ఉంటుంది . పొడి చర్మం గలవాళ్ళు ముందుగా మొహానికి మాయిశ్చరైజర్ రాసి ఆతరువాత సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి . ముంజేతులు,మెడ ,ఛాతీ దగ్గర,ఎఫ్.సి. ఎఫ్ 30 అంతకన్నా ఎక్కువ ఉన్నా సన్ స్క్రీన్ రాసుకొంటే మంచి ఫలితం ఉంటుంది .

Leave a comment