కలోంజి దీన్నే నల్లజీలకర్ర అంటారు . ఈ కలొంజి ని భూమి పైన దొరికే సంజీవని అంటారు. రుచికి సువాసన కోసం దీన్ని వంటకాల్లో ఎక్కువ వాడతారు . విటమిన్లు ,కాల్షియం ,ఐరన్ ,జంక్ ,మాంగనీస్ ,కాపర్ వంటి పోషకాలు ఈ  కలోంచి లో ఎక్కువగా ఉన్నాయ్ . జుట్టు పొడిబారటం ,వెంట్రుకలు రాలిపోవడం ,రంగుమారిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ కలోంజి నూనె తలకి మర్ధనా చేసుకొంటే వెంట్రుకలు బలంగా పెరిగి,ఆకర్షణీయంగా కనిపిస్తాయి . అధిక బరువు ను నియంత్రిస్తుంది . శరీరంలోని ఏదన్న జీవుల్ని బయటకు నెట్టేస్తుంది ,రక్తహీనత నివారిస్తుంది. ప్రతి ఉదయం టీ స్పూన్ నల్లజీలకర్ర ని తేనె లో కలపి తీసుకొంటే మూత్రపిండాల పనితీరు బావుంటుంది .

Leave a comment