Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/03/maxresdefault.jpg)
గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి గ్రామంలో గల ఏకో నారాయణ స్వామికి పూజలు చేసిన ముక్తి పొందడానికి యోగ్యత సాధించినట్లే.ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి అంగరంగ వైభవంగా తిరణాల జరుగుతుంది.చుట్టు పక్కల ఊర్ల నుండి భక్తులు పోటెత్తుతారు.ఇక్కడ స్వామి నిత్య నూతనంగా విరాజిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడు.
ఈ దేవాలయానికి సరైన మార్గం కూడా లేదు అయిన భక్తులు కాలి నడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పొంగలి,పులిహోర
-తోలేటి వెంకట శిరీష