Categories
ప్రతిరోజు గిన్నెడు జూట్ మీల్ తింటే బరువు తగ్గటం ,రక్తపోటు నియంత్రణలోకి రావడం ఖాయం . లైఫ్ లో డయాబెటిస్ ను తగ్గించటంతో పాటు కొన్ని రకాల కాన్సర్ల నివారణలో జూట్ మీల్ సహకరిస్తుంది . ఒక గిన్నెడు జూట్ మీల్ లో యాంటీ ఆక్స్ డెంట్స్ ,ఖనిజాలు ,విటమిన్లు ,ప్రోటీన్లు ఐరన్ , కంప్లైన్స్ కార్బో హైడ్రేడ్స్ అత్యధికంగా ఉంటాయి జూట్స్ లో కరిగే పీచు నీటిని పీల్చి జీర్ణక్రియను నెమ్మదింప చేస్తుంది . పాలు ,నీళ్ళు ,సోయామిల్క్ దేన్లో అయినా కలుపుకోవచ్చు. తేనె ,జామ్ ,నట్స్ ,పెరల్స్ పండ్లు డ్రై ఫ్రూట్స్ ,వెన్న ,చక్కెర ,దాల్చిన చెక్క ఏవైనా కలుపు కోవచ్చు . తియ్యగా ఉన్నా ఎలా గయినా తినచ్చు . ఉపాహారంలో జూట్స్ తో చేసినవి ఆరోగ్యమే