సీజన్ మారితే రకల  రకాల ఎలర్జీలు వస్తుంటాయి. తాజా పరిశోధనలు ఏం చెప్పుతున్నాయంటే ఇలాంటి ఎలర్జీలు ఎదురవ్వాలంటే, అల్లం పొడి ఆహారంలో జత చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని. అల్లంలో వుండే ప్రధాన పదార్ధం జంజీరాల్ ఈ ఎలర్జీలను సమర్ధవంతంగా ఎదురుకో గలుగుతుంది. కొంత మందికి కొన్ని ప్రత్యేకమైన ఎలర్జీలు వస్తాయి. టి లింఫోసైట్స్ లేదా టీసెల్స్ అనే ఒక రకం తెల్లకణాలు ఉద్దప్తం కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీన్ని అల్లం పొడి అడ్డుకోగలదు. శోంఠీ పొడి అంటే ఎండు అల్లం పొడి ప్రతి రోజు తీసుకుంటే తుమ్ములు ఇంకొన్ని ఎలర్జీలు జాడ లేకుండా పోతాయని తాజా పరిశోధనలు చెప్పుతున్నాయి. వంట ఇంట్లో వాడె దినుసుల్లో వుండే ఔషద గుణాల వల్లనే సగం ఆరోగ్యం మనకి.

Leave a comment