వేసవిలో ప్రధానంగా బాధించే సమస్య డీహైడ్రేషన్, ఎండ, చమట వల్ల అలసట, నీరసం కూడా తప్పదు. వీటిని తగ్గించుకోవడం కోసం జీవన శైలి లో మార్పులు తీసుకోవాలి. వ్యాయామాలు చేసే వాళ్ళు కేవళం మంచి నీళ్ళ పైనే దృష్టి పెడితే సరిపోదు. కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటూ వుండాలి. చమట వల్ల శరీరం మేలు చేసే ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. శరీరంలో ఖనిజాలు బయటకు వెళ్ళిపోతాయి. అందుకే నీరసం, అలసటా. అలాంటప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. సాధ్యామైనంత వరకు పోషకాహారం తీసుకోవాలి. అదీ పొట్ట నింపుగా నింపేయకుడదు. కొంచగా చాలా సార్లు తినాలి. వేపుళ్ళు, మాసాలకు దూరంగా వుండాలి. వ్యాయామం తర్వాత తక్షణ శక్తి ఇచ్చే గ్లూకోజ్ లభించే పండ్ల రసాలు తీసుకుంటే శక్తి అందుతుంది. ఈ కాలంలో యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రాణాయామం శీతలీ ప్రాణాయామం చేయాలి.
Categories
Wahrevaa

ఎండల్లో చల్లగా ఉండాలంటే.

Leave a comment