Categories
ఉష్టోగ్రత ప్రభావంతో జిడ్డు చర్మం గల వారికి వేసవి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖం ,వెన్ను ,పిరదులపై చర్మానికి చాలా త్వరగా హానికలుగుతుంది. ఆ సమయంలో నాన్ కామెడొజెనిక్ మేకప్ సామాగ్రి మాయిశ్చరైజర్లు వాడితే చర్మ రంద్రాలు మూసుకు పోకుండా ఉంటాయి. సాలిసిలిక్ గ్లైకొలిక్ యాసిడ్ లో గల క్లెన్సర్లు వాడాలి. సన్ స్క్రీన్ ను విటమిన్ సి సెరంపై వాడాలి .బయటికి వెళ్ళే ముందర ఎస్ పిఎఫ్ 50 గల బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అప్లైయ్ చేస్తే సన్ ఎలర్జీలు చర్మం కమిలిపోటం నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు.