అవి చూసేందుకు చిన్నవే కానీ చూడగానే పెదవుల పైకి నవ్వోచ్చేంత అపురూపం. అవును ఒక పింగాణీ కప్పే కావచ్చు దాని పైన పిల్లలకో, స్నేహితులకో, ఇష్టమైన వాళ్ళకో ఛాయాచిత్రాన్ని ముద్రించి ఇస్తే ఇక పిల్లలు ఆ కప్పును అంట తేలికగా వదలరు. ఇప్పుడు ఇలా ముగ్గులు పాత్రల  పై అందమైన ఆకర్షనీయమైన చిత్రాలు ముద్రించి డ్రాయింగ్ రూమ్స్ షోకేస్ ల్లో ఉంచుకోవడం చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక మంచి సందర్భాన్ని ఇలాంటి చిన్ని జ్ఞాపకంగా ఇస్తే ఎవరికీ మాత్రం నచ్చదు. ఈ సారి ఇంట్లో ఏదైనా అకేషన్ వస్తే ఈ పింగాణీ పాత్రల వైపు ఓ కన్ను వేయండి.

Leave a comment