ఆన్ లైన్ లో లీఫ్ ఫాతర్ పేరుతో సర్చ్ చేస్తే ఎన్నో రకాల అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. ఇవి క్లే తోనూ గ్లూ తోనూ తయారు చేసినవే వీటిని ఎలా తయారు చేయాలో వీడియోలు ఉన్నాయి. క్లే ను ఒక చపాతితో చేసుకుని దాని పైన వివిధ రకాల పెద్ద ఆకులు పెట్టి నొక్కితే క్లే పైన అచ్చు పడుతుంది. ఆకు చుట్టు కత్తితో తీసేస్తే అప్పుడు ఆకు రూపంలో క్లే కనిపిస్తుంది. ఆకు తీసేసి ఆరనిస్తే ఈ క్లే ఆకులు తయారు. రంగులు వేస్తే చక్కగా ఈ ఆకుల్లో పండ్లు, పూలు పెట్టుకోవచ్చు. ఈ క్లే,గ్లూ కళాకృతులు ఎంత బావున్నాయో ఇమేజస్ చూడోచ్చు.

Leave a comment