ప్రపంచ వ్యాప్తంగా బరువైన మనుషులున్న దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. ఆరోగ్యం, వంశ పారంపర్యం కారణాలుగా చెప్పుకుంటున్నా ఊబ కాయంతో ఉండే అమ్మాయిలు ఎక్కువే ఒక్కటే సమస్య ఫ్యాషన్ దుస్తులు దొరకవు నచ్చిన డిజైన్లు ఎంచుకోవటం చాలా కష్టం. రక్షశెట్టి ఈ సమస్య పరిష్కారం xxllent.com వెబ్ సైట్ తో తీర్చేసింది. ఈ వెబ్ సైట్ లో లావుగా ఉన్న వారికోసం దుస్తులు,క్రాప్ టాప్ లు సమస్థం దొరుకుతాయి. ప్రతి ఫ్యాషన్ లు ఇక్కడ అప్ డెట్ అవుతాయి.ఈ ప్లస్ సైజ్ ఫ్యాషన్ వేర్‌ ను అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎవరి శారీరాకృతికి వాళ్ళకు తగినట్లుగా ఇష్టమైన డిజైన్ లు ఉంటాయి.

Leave a comment