పింక్ మీనాకారీ ఆభరణాలు చేతితో శ్రద్ధగా తయారుచేస్తారు. తెలుపు పింక్ ఎనామిల్ పెయింట్ వేయడం వల్ల ఈ ఆభరణాలు మెరిసిపోతూ వుంటాయి వీటితోనే గులాబీ మీనాకారి ఏక్ రంగ్ ఖులా మీనా పంచ రంగీ మీనా వంటి వివిధ పద్ధతుల్లో ఆభరణాలు తయారుచేస్తారు ఒక ఆభరణం చేసేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పడుతుంది బంగారు ఎనామిల్ తో చేసే ఈ ఆభరణాలు ఎంతో అందంగా ఉంటాయి. చోకర్ లు కర్ణాభరణాలు లు గాజులు చాలా అందంగా ప్రత్యేకంగా ఉంటాయి.

Leave a comment