ప్రసవం తర్వాత బరువు తగ్గటం గురించి దిగులు అక్కర్లేదు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. సహాజంగా తగినంత శారీరక శ్రమ లేక పోవటం ,డైట్ కంట్రోల్ లేకపోవటం వల్ల బరువు పెరుగుతారు. ఫ్యాట్ లాస్ వర్కవుట్స్ చేస్తే ఈ బరువు ఒకటి రెండు నెలల్లో తగ్గించవచ్చు అంటున్నారు . లోయర్ బ్యాక్ ను శక్తి మంతం మార్చటం కోసం ముందుగా నీ స్ట్రెంగ్స్ ,ఇన్నరు థై,గూట్స్ టాప్స్ వర్స్ అబ్లిగ్ పార్ట్స్ వ్యాయామంతో మొదలు పెడతారు. చక్కని బాడీ కండిషనింగ్ ,కీళ్ళ కదలిక కోసం యోగా ఆధారిత యూనిమల్ ఫ్లో వ్యాయామాలు వంటివి చేయిస్తారు. ప్రసవానంతరం వచ్చే జాయింట్ పెయిన్స్ వంటివి తగ్గిపోతాయి. బాడీ వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాల ద్వారా అధిక బరువు కరిగించవచ్చు. బాడీ పాల్ట్స్ క టోనింగ్ ఇచ్చే వ్యాయామాల ద్వారా శరీరం మంచి మెరుపును సంతరించుకొంటుంది.
Categories