Categories
Gagana

ఎప్పుడూ కొత్తగా ఉండాలనుకుంటా.

తెరపై నన్ను చూసుకోవాలనే కోరిక తప్ప ముందు నా మనస్సులో ఏవీ లేవు. పరిశ్రమ లోకి అడుగుపెట్టినప్పుడు అసలు నాకేమీ తెలియదు. తర్వాత నేను ఎన్నో నేర్చుకున్నా. నాకేదో తెలిసింది కదా అని అలాగే వుంటే నష్టపోతాం, ఆగిపోతాం కానీ నేరుచ్కోవచ్చు. మనల్ని మనం తెర్చిదిద్దుకోవచ్చు అంటుంది తమన్నా. దక్షిణాదిలో అగ్రకధానాయికగా ఎదుగిన తమన్నా బహుబలితో దేశ వ్యాప్త గుర్తింపు సంపాదించుకుంది ఏదన్నా నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా చేయాలి కొత్త ప్రయత్నం లో భాగం కావాలనే తపన నన్ను వెన్ను తడుతూ వుంటుంది. మనకు తెలియంది నేర్చుకోవడం అసలైన కిక్ నిన్నటి కంటే ఈ రోజు ఉత్తమంగా కనిపించాలంటే తెల్సిందే చేస్తే ఎట్లా. ఇంకేదో నేర్చుకుని తీరాలి అంటుంది తమన్నా. వర్ధమాన తరాలకు ఇది నిజంగా పాఠమే.

Leave a comment