Categories
కాస్త బొద్దుగా, పొట్టిగా ఉంటే అదేం పెద్ద సమస్య కాదు. డ్రెస్ కోడ్ మారిస్తే స్లిమ్ గానే కనిపిస్తారు అంటున్నారు ఫ్యాషన్ డిసైనేర్లు. దుస్తులు ఎప్పుడు శరీరానికి అంటుకు పోయేలా ఉండకూడదు. పొడవాటి స్కర్ట్లు , మాక్సీలు బావుఉంటాయి. లేగ్గిన్స్ బదులుగా వదులుగా ఉండే ప్యాంటులు ఎంచుకోవాలి. పొడవాటి అను మెట్రి కాల్ త్యున్నికల్ ని ప్రయత్నించాలి . పలాజోల్లో ప్లే టెడ్ పలజోలు, స్ట్రెయిట్ కట్ లు ఎంచుకుంటే పొడుగ్గా ఉండేట్లు కనిపించవచ్చు. అలాగే పొట్టి చేతులు కంటే చేతులు కాస్త పొడుగుగా బెల్ స్లీవ్స్ ,కాస్యువాల్ షర్ట్స్ ,టీ షర్ట్స్ మీదకు ఇకత్ ,కలందారీ జాకెట్లు వేసుకుంటే బాగుంటుంది.