కాస్త  బొద్దుగా, పొట్టిగా ఉంటే అదేం పెద్ద సమస్య కాదు. డ్రెస్ కోడ్ మారిస్తే స్లిమ్ గానే కనిపిస్తారు అంటున్నారు ఫ్యాషన్ డిసైనేర్లు. దుస్తులు ఎప్పుడు శరీరానికి అంటుకు పోయేలా ఉండకూడదు. పొడవాటి స్కర్ట్లు , మాక్సీలు  బావుఉంటాయి. లేగ్గిన్స్ బదులుగా వదులుగా ఉండే ప్యాంటులు ఎంచుకోవాలి. పొడవాటి అను మెట్రి కాల్ త్యున్నికల్ ని   ప్రయత్నించాలి . పలాజోల్లో  ప్లే టెడ్ పలజోలు, స్ట్రెయిట్ కట్ లు ఎంచుకుంటే పొడుగ్గా ఉండేట్లు  కనిపించవచ్చు. అలాగే పొట్టి చేతులు కంటే చేతులు కాస్త పొడుగుగా బెల్ స్లీవ్స్ ,కాస్యువాల్ షర్ట్స్ ,టీ షర్ట్స్ మీదకు ఇకత్ ,కలందారీ జాకెట్లు  వేసుకుంటే బాగుంటుంది.

Leave a comment