చక్కని రుచి గల వంటకాలు, అందమైన బౌవుల్సే, వంటకాల పైన అందమైన నోరూరించే కార్వింగ్ అలంకరణ... ఇంకేముంది డైనింగ్ టేబుల్ అందం. కమ్మగా తినేయడం అనుకుంటాం. కానీ డైనింగ్ టేబుల్ ని కూడా అద్భుతంగా అలంకరించ వచ్చు. కాటన్, సిల్క్, రెయాన్, జ్యుట్ పాలియిస్టర్ లతో అందమైన టేబుల్ క్లాత్ వుంటాయి. ఇవి తేలికగా శుభ్ర పరుచుకునేలా వుంటాయి. అలంకరణ లో టేబుల్ మాట్స్ కీలక పాత్ర వహిస్తాయి. నాణ్యతను ద్రుష్టి లో పెట్టుకుని ఈ టేబుల్ మాట్స్ తీసుకోవాలి. వీటి అన్నింటికంటే ముందు గది గోడల రంగు కర్టన్లు, ఆ రూమ్ అలంకరణ వుండాలి. మంచి ఆకర్షణియమైన రంగుల్లో కాటన్ లేక, నార తో చేసిన టేబుల్ రన్నర్ వుంటాయి. జుట్ టేబుల్ రన్నర్ కి మార్కెట్ లో మంచి ఆదరణ వుంది. అలాగే డెకొరేటివ్ కాండీల్ హోల్డర్స్ కూడా టేబుల్ కు అందమే. కాండిల్ లైట్ వెలుగులో భోజనం చేయడం బావుంటుంది. ఏదైనా కళాత్మకంగా ఉంటేనే ఇల్లు అందంగా వుండేది.
Categories
WhatsApp

ఇవన్నీ చేస్తేనే కళ్ళకి విందు

చక్కని రుచి గల వంటకాలు, అందమైన బౌవుల్సే, వంటకాల పైన అందమైన నోరూరించే కార్వింగ్ అలంకరణ… ఇంకేముంది డైనింగ్ టేబుల్  అందం. కమ్మగా తినేయడం అనుకుంటాం. కానీ డైనింగ్ టేబుల్ ని కూడా అద్భుతంగా అలంకరించ వచ్చు. కాటన్, సిల్క్, రెయాన్, జ్యుట్ పాలియిస్టర్ లతో అందమైన టేబుల్ క్లాత్ వుంటాయి. ఇవి తేలికగా శుభ్ర పరుచుకునేలా వుంటాయి. అలంకరణ లో టేబుల్ మాట్స్ కీలక పాత్ర వహిస్తాయి. నాణ్యతను ద్రుష్టి లో పెట్టుకుని ఈ టేబుల్ మాట్స్ తీసుకోవాలి. వీటి అన్నింటికంటే ముందు గది గోడల రంగు కర్టన్లు, ఆ రూమ్ అలంకరణ వుండాలి. మంచి ఆకర్షణియమైన రంగుల్లో కాటన్ లేక, నార తో చేసిన టేబుల్ రన్నర్ వుంటాయి. జుట్ టేబుల్ రన్నర్ కి మార్కెట్ లో మంచి ఆదరణ వుంది. అలాగే డెకొరేటివ్ కాండీల్ హోల్డర్స్ కూడా టేబుల్ కు అందమే. కాండిల్ లైట్ వెలుగులో భోజనం చేయడం బావుంటుంది. ఏదైనా కళాత్మకంగా ఉంటేనే ఇల్లు అందంగా వుండేది.

Leave a comment