Categories
ఆభరణాలు అన్నింటిలో కర్ణా భరణాలు ముఖ్యం వీటి ఎంపికే సగం ఫ్యాషన్ లుక్ ని నిర్ణయిస్తుంది. ఎప్పుడు స్టార్స్ ఫ్యాషన్ ఇవి చిన్నవిగా బరువు లేకుండా వుంటేనే బావుంటాయి,ఇవి 30 నుంచి 50 గ్రాములలోపే బరువుండాలి. లేకపోతే ఆ బరువుకు చెవిసాగిపోతుంది. ఆలా బరువైనవే ధరించాలని ఎప్పుడైనా సరదా పడితే మాటీలు జతచేయాలి చీరెలు,హై కలర్ బ్లౌజులు ధరిస్తే పెద్ద ఇయర్ రింగ్స్ బావుంటాయి. ఇప్పటి స్టయిల్ సెంటిమెంట్ అదే. అదే బరువు విషయంలో జాగ్రత్త పడాల్సిందే. ఇలాటి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొంటే పనితనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చక్కని డిజైన్ చూసి ఎంచుకోవాలి.