Categories
చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు ఎంతో ఖరీదైన ఆహారపదార్ధాలు ఎంతో శుభ్రత తో శ్రద్దగా తాయారు చేసి ఇచ్చినా వాళ్ళు తరచుగా అనారోగ్యల పాలవుతూనే ఉంటారు. ఖరీదైన ఆహారపదార్ధాలలో అవసరమైన పోషకాలు లేకపోవటం వల్లనే ఈ సమస్య అంటరు డాక్టర్లు. శక్తి కోసం పప్పు,ఆకు కూరలు కాల్షీయం కోసం నువ్వుల లడ్డులు పీచు ఎక్కువగా ఉండే పదార్ధాలు ఇవ్వండి.ఇవే ఆరోగ్యం అంటున్నాయి అధ్యాయనాలు. పీచు కోసం దోస,బీరకాయ,కీర,సిట్రస్ పండ్లు,బీట్ రూట్,క్యాబేజ్,క్యారెట్ ఇవ్వండి అంటున్నారు. తప్పని సరిగా పాలు పాలపదార్ధాలు గుడ్డు ఇస్తే చాలంటున్నారు.