కుచ్చిళ్ళు వుపయోగించి కుట్టేవి పరికిణీలు. క్రేప్ సిల్క్,  కంచి పట్టు తో చక్కని కుచ్చుళ్ళు విరబోసి అందమైన పరికిణీలు కుట్టేవాళ్ళు. ఇప్పుడు పార్టీ వేర్ గా ఎంచుకునే పొడవాటి స్కర్టులకు దగ్గరగా కుచ్చుల్లు కుట్టేసి ఇంకా అందం తీసుకోస్తున్నారు డిజైనర్స్. అలాగే ఈ కుచ్చిల్లతో కుట్టిన చీరలకు మంచి ఆదరణ వుంది. ఇవ్వాల్టి అమ్మాయిలకు మోడ్రన్ డ్రెస్సులు అలవాటై చీరకట్టు కాస్త కష్టమే  అంటారు. అలంటి అమ్మాయిలకు రెడీమేడ్ గా కుచ్చిల్లు కుట్టేసిన చీరలు వచ్చేసాయి. ఇవి ధరించేందుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆఫీసుకు, కాలేజీ వేడుకలకు ప్సరైన ఎంపిక ఇవి. చీరతో విశాలంగా కనిపించే లేహంగా మోడల్స్ వంటికి చీర తో విశాలంగా కనిపించే లేహంగా మోడల్స్ వంటికి చీర చుత్టినట్లు అచ్చం మత్స కన్య లాగా కనిపించే దగ్గర కుచ్చిళ్ళ తో కుట్టిన చీరలు ఇవాల్టి ఫ్యాషన్.

Leave a comment