Categories
సరైన పద్ధతిలో మహిళలు వాడే సానిటరీ నాప్ కిన్స్ ను ఉపయోగించక పోవడం వల్ల వాటిని ఇతర వ్యర్ధాలతో కలిపి పారేయడం వల్ల వాటిలో వార్ నాన్ బయో డిగ్రేడబుల్ ప్లానెట్ వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుంది అంటారు శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ ప్లాన్టర్ లతో చేసిన ప్యాడ్స్ ని వాడటం హానికరం అని తమిళనాడు కు చెందిన అభిరామి వస్త్రంతో ప్యాడ్లను తయారుచేయటం మొదలుపెట్టారు పిరాయ్ పేరుతో ఫ్యాబ్రిక్ ప్యాడ్స్ తాయారు చేపట్టింది వివిధా రూపంలో పరిమాణంలో స్రావం స్థాయిని భట్టి వినియోగించుకునే ప్యాడ్లు రూపొందించింది. ప్యాడ్స్ లీక్ అవుకుండా బయో డిగ్రేడబుల్ పోలియు రేధేనవాడండి. ఈ న్యాపీకిన్ ఉతికి ఆరేసి రెండేళ్ళ పాటు వినియోగించుకోవచ్చు.